Andhra PradeshVisakhapatnam
గులాబ్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి న ఎమ్మెల్యే గణబాబు…

గులాబ్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి న ఎమ్మెల్యే గణబాబు…
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
శనివారం రాత్రి నుండి గులాబ్ తుఫాన్ కారణంగా .56 వ వార్డ్ రాజీవ్ నగర్ ,ముత్య మాంబ కాలనీ లో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి ,బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గణబాబు .ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సరగడం రాజశేఖర్ మరియు,కార్యకర్తలు పాల్గొన్నారు.