Andhra PradeshVisakhapatnam
గుడ్ షెఫర్డ్ పెంతుకోస్తు చర్చి రేవళ్ళ పాలెం నూతన కార్యవర్గం.

గుడ్ షెఫర్డ్ పెంతుకోస్తు చర్చి రేవళ్ళ పాలెం నూతన కార్యవర్గం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిది.
మధురవాడ జోన్ టు పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ అనగా తేదీ 16/ 10 /2021, గుడ్ షెఫర్డ్ పెంతుకోస్తు చర్చి రేవళ్ళ పాలెం పాలెం వద్ద జరిగినది .ఈ మీటింగ్ లో సేవకులు విషయమై అనేక విషయాలు చర్చించడం జరిగింది ,పాత కమిటీ రెన్యూ్వెల్ టైమ్ అయిపొయింది గనుక, పాత కమిటీ ని రద్దు పరిచి నూతన కార్యవర్గంను ఎన్ను కొనుటకు , రెవ డాక్టర్ .జార్జ్ బాబు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గంఎన్నుకోవడము జరిగింది. అధ్యక్షులుగా బిషప్ రెవ వై. పాల్ రాజు 2) ,ఉపాధ్యక్షులుగా రెవ బి.జాన్ పాల్ ,3) కార్యదర్శి రెవ ఎన్.జాషువా డానియల్ 4)సహాయ కార్యదర్శి బ్రదర్ సుందర్ 5)కోశాధికారి రెవ జి ఆర్.శామ్యూల్ 6) సహాయ కోశాధికారి ::సిస్టర్ జాస్మిన్ ఎన్నికైనారు మొత్తం కమిటీ సభ్యులు తీర్మానం చొప్పున వీరు ఎన్నిక చెయ్య బడ్డారు.