Andhra PradeshVisakhapatnam
కే. జి. హెచ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

కే. జి. హెచ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ఇటీవలే కె.జి.హెచ్. లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిలిపివేశారు అర్దాంతరంగా ఉద్యోగం నుండి తొలగివేశారు అనే బాధతో ఆత్మహత్య కు పాల్పడి ప్రస్తుతం కె.జి.హెచ్. లో భవానీ నగర్ వార్డులో చికిత్స తీసుకుంటున్న ఎఫ్.ఎన్. ఒ. వరలక్ష్మి,… ప్రభుత్వం మరియు కె.జి.హెచ్. యాజమాన్యం ని నక్షత్ర ద్వారా సుమారు 65 మంది కె.జి.హెచ్.లో 3 సంవత్సరలు పైగా విధులు నిర్వహించి గత సంవత్సరం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో నమోదు అయిన ఉద్యోగుల కి పరిష్కర మార్గము చూపాలి అని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుకోరుతున్నారు.