Andhra PradeshVisakhapatnam
కార్పొరేటర్ మొల్లి హేమలత జన్మదిన వేడుకలు.

కార్పొరేటర్ మొల్లి హేమలత జన్మదిన వేడుకలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ 2మధురవాడ 5వ వార్డు కార్పొరేటర్ హేమలత జన్మదినం సందర్భంగా, కుటుంభ సభ్యులతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,పెద్ద సంఖ్యలో కార్పొరేటర్ కార్యాలయంలో హేమలత కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహాక కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, నమ్మి రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.