Andhra PradeshVisakhapatnam

కార్పొరేటర్ పిల్లా మంగమ్మ ఆదేశాలతో 7 వ వార్డు లో పలు శానిటేషన్ సమస్యలు పరిష్కారం.

కార్పొరేటర్ పిల్లా మంగమ్మ ఆదేశాలతో 7 వ వార్డు లో పలు శానిటేషన్ సమస్యలు పరిష్కారం.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

జోన్ 2:మధురవాడ మంగళవారం కార్పొరేటర్ పిల్లా మంగమ్మ ఆదేశాలతో జీవీఎంసీ శానిటేషన్ సిబ్బందితో దగ్గరుండి 7వ వార్డు వాంబేకాలనీ లో పలు శానిటేషన్ సమస్యలను పరిష్కరించిన 7వ వార్డు సీనియర్ టీడీపీ నాయకులు పిల్లా వెంకటరావు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!