Andhra PradeshUncategorizedVisakhapatnam
ఎన్ సి సి విద్యార్థుల రక్షణకు ముఖ కవచాలను పంపిణీ చేసిన శ్రీశ్రీ సేవ సమితి వ్యవస్థాపకుడు కెల్ల అభిరామ్.

ఎన్ సి సి విద్యార్థుల రక్షణకు ముఖ కవచాలను పంపిణీ చేసిన శ్రీశ్రీ సేవ సమితి వ్యవస్థాపకుడు కెల్ల అభిరామ్.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
శ్రీశ్రీ సేవ సమితి వ్యవస్థాపకుడు కెల్ల అభిరామ్ ఆధ్వర్యంలో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఎన్ సి సి విద్యార్థులకు సుమారు 100 ఫేస్ షీల్డ్ లను శుక్రవారం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు చేకూరి రజినీ, స్కూల్ కమిటీ మెంబర్ ఇయ్యపు ఎర్రి నాయుడు, సాగి సుదర్శన్ రాజు, కో ఆప్షన్ సభ్యుడు జ్యోతిస్, హై స్కూల్ ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.