Andhra PradeshVisakhapatnam
ఉత్తర శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుభేటీ

ఉత్తర శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుభేటీ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మాజీ మంత్రి మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ని విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరియు 31వ వార్డు కార్పొరేటర్ లేటు వానపల్లి రవికుమార్ భార్య 31వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వానపల్లి గాయిత్రి ఫణి కుమారి కలిసారు. ఈ సందర్భంగా ఎన్నికల పై చర్చించారు.