Andhra PradeshVisakhapatnam
ఇంటి ఇంటి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.

ఇంటి ఇంటి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ 7 వ వార్డు పరిధిలో ద్రోణంరాజు కళ్యాణ మండపం వద్ద జీవీఎంసీ నుండి వచ్చిన 6 చెత్త సేకరణ వాహనాలను కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పిళ్లా వెంకట రావు , సానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.