అండర్ 23 రన్నర్ కప్పు సోమందేపల్లి కి తెచ్చిన జట్టు కోచ్ లవ్ కుమార్

క్యాపిటల్ వాయిస్ (అనంతపురం జిల్లా) సోమందేపల్లి :- జడ్పీహెచ్ హైస్కూల్ నందు చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు అండర్ 23 రన్నర్ కప్పు సాధించారు, అనంతపురం టెన్నిస్ క్రికెట్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సౌత్ ఇండియా టెన్నిస్ క్రికెట్ ఛాంపియన్ చీప్ జట్టు ,రన్నర్ కప్ సాధించి సోమందేపల్లి పలు కాలనీలలో జట్టు సభ్యులను ఊరేగించడం జరిగింది, అనంతపురం టెన్నిస్ క్రికెట్( సెక్రెటరీ )లవ్ కుమార్, (ప్రెసిడెంట్) మనోహర్ రెడ్డి ప్రతాపరెడ్డి జట్టు సభ్యులను అభినందించడం జరిగింది,జట్టు సభ్యులు అనిల్ (కెప్టెన్), (వైస్ క్యాప్టెన్) గణేష్, హృతిక్ వర్ధన్, ఖలీల్ ,విద్య నంద్ ,నవీన్, చంద్రమౌళి, యశ్వంత్ ,సంతోష్, రంజిత్ రెడ్డి, అబ్దుల్ హుస్సేన్, శ్రీకాంత్, జగన్ జట్టు సభ్యులు పాల్గొన్నారు, దుర్గా నగర్ కి చెందిన రవీంద్ర కుమార్ కుమారుడు హృతిక్ వర్ధన్ జట్టు రన్నర్ గా నిలవడానికి ముఖ్య పాత్ర వహించారు,