మఖానా సాగుతో రైతుకు తక్కువ పెట్టుబడి…అధిక లాభం !!
మఖానా సాగుతో రైతుకు తక్కువ పెట్టుబడి…అధిక లాభం !! క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించగలిగే మఖానా( తామర పూలు విత్తనాలు) పంట సాగు ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు. తెలంగాణ లోని కనగల్ గ్రామ సమీపంలోని కుంభం నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేస్తున్నట్లు వారు తెలిపారు.మఖానా సాగు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు రైతులు. మార్కెట్‌లో మఖానాకు చాలా డిమాండ్…

